వ్యాట్ మినహాయింపు వివరాల్ని దుకాణాలు స్పష్టంగా పేర్కొనాలి

- April 13, 2022 , by Maagulf
వ్యాట్ మినహాయింపు వివరాల్ని దుకాణాలు స్పష్టంగా పేర్కొనాలి

మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, పలు కమర్షియల్ కేంద్రాలు, దుకాణాలు తప్పనిసరిగా వ్యాట్ మినహాయింపు వున్న వస్తువుల వివరాల్ని పేర్కొంటూ, వాటిని ప్రదర్శించాలని ఆదేశించడం జరిగింది. అన్ని గవర్నరేట్లలోనూ ఈ విధంగానే ప్రదర్శనకు వుంచాలని స్పష్టం చేశారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com