విదేశీ యానం: వ్యాక్సిన్ పొందని పౌరుల్ని అనుమతించనున్న యూఏఈ
- April 14, 2022
యూఏఈ: శనివారం ఏప్రిల్ 16 నుంచి వ్యాక్సిన్ పొందని యూఏఈ వాసుల్ని విదేశీ యానానికి అనుమతించనున్నారు. అయితే, పౌరులు తప్పనిసరిగా తమ వెంట పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ సర్టిఫికెట్‌ని (48 గంటల్లోపు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాల్సి వుంటుంది. అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ స్టేటస్ కోసం ట్రావెల్ ఫామ్స్ పూర్తి చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







