జాయ్ ఆఫ్ షేరింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- April 14, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో సాటి మనుషుల పట్ల ప్రేమభావం పెంచుకోవడం, అవసరాల్లో వున్నవారిని ఆదుకోవడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే లులు హైపర్ మార్కెట్ ‘జాయ్ ఆఫ్ షేరింగ్’ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా రోజుకి 250 ఇఫ్తార్ కిట్స్ అవసరమైనవారికి అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది లులు సంస్థ. ఇప్పటికే వేలాది మందికి లులు సంస్థ ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్తార్ కిట్స్ అందించింది. ఇప్తార్ కిట్స్‌లో ఆహార పదార్థాలు వుంటాయి. ఉపవాస దీక్షలు చేపట్టేవారిలో కొందరికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన ఆహారం వుండదు గనుక, వారికి ఈ కిట్స్ ద్వారా ఉపశమనం కలుగుతుందని లులు సంస్థ పేర్కొంది. మొత్తం 39 రోజులపాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!