సౌదీ అరేబియాలో బాంబు పేలుడు ఒక విదేశియుని మృతి
- April 04, 2016
సౌదీ పోలీసుల లక్ష్యంగా జరిగిన ఒక బాంబు పేలుడులో రియాడ్ లో జీవిస్తున్న ఒక ప్రవాశీయుడు మరణించాడని అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం తెలిపింది. శనివారం పొద్దుపోయాక రియాద్ సమీపంలో అల్ -ఖార్జ్ పోలీసు స్టేషన్ సమీపంలో నిలిపిన ఒక భద్రతా గస్తి వాహనం లక్ష్యంగా బాంబు దాడి జరిగిందని మంత్రిత్వ శాఖ అధికారి సౌదీ ప్రెస్ ఏజెన్సీకు చెప్పారు. ఈ బాంబు పేలుడు ఘటనలో చనిపోయిన ప్రవాశీయుని జాతీయత తెలుయదు కానీ రెండు భద్రతా గస్తి వాహనాలు దెబ్బతిన్నాయి అని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







