ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్, రష్యా అధ్యక్షుడు
- April 17, 2022
సౌదీ: ఉక్రెయిన్ సంక్షోభంపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం చర్చించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం, భద్రత, స్థిరత్వాన్ని సాధించే ప్రయత్నాలకు సౌదీ మద్దతును ఇస్తుందని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ రష్యా ప్రెసిడెంట్ కు స్పష్టం చేశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో వాటిని పెంపొందించుకునే మార్గాలపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







