షార్జాలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ‘స్మార్ట్ థియరిటికల్ టెస్ట్’
- April 18, 2022
యూఏఈ: షార్జా పోలీస్ జనరల్ కమాండ్‌లోని వాహనాలు, డ్రైవర్ల లైసెన్సింగ్ విభాగం "స్మార్ట్ థియరిటికల్ టెస్ట్" సర్వీసును ప్రవేశపెట్టింది. కొత్త సర్వీస్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారు డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లతో అనుబంధంగా ఉన్న కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా పరీక్షను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సూచించిన పాఠాలను పూర్తి చేసిన తర్వాత షార్జా డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ (http://www.sdi.ae) వెబ్‌సైట్ లో టెస్టును బుక్ చేసుకోవచ్చు. ఫలితం SMS ద్వారా లేదా ఇ-మెయిల్ ద్వారా పంపబడుతుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







