మిస్ ఇండియా పోటీలకు హీరో రాజశేఖర్ కూతురు
- April 18, 2022
సినీ హీరో, యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తనకు సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకొంది. త్వరలో జరగబోయే మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొనబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇందుకు మీ మద్ధతు కావాలని అభిమానులను కోరింది. ఈ సందర్భంగా 'ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా సంస్థకు థ్యాంక్స్. పోటీలో పాల్గొనబోతున్న తోటి మహిళలకు, నాకు ఆల్ ద బెస్ట్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు శివాని విజయం సాధించాలని విష్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







