20 ఏప్రిల్ బుధవారం భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 18, 2022
కువైట్: తదుపరి ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్ ఏప్రిల్ 20 బుధవారం నాడు జరగనుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తారు. ఎంబసీ ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఓపెన్ హౌస్ నిర్వహించబడుతుంది. భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ప్రత్యేకంగా తమ సమస్యల పరిష్కారం కోసం వచచేవారు, తమ పూర్తి పేరు (పాస్‌పోర్టులో వున్న విధంగా), సివిల్ ఐడీ, పాస్‌పోర్టు నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మరియు అడ్రస్ (కువైట్లోనిది) [email protected] కి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







