తక్దీర్ వేదిక ద్వారా సౌదీ పెన్షనర్లకు ప్రత్యేక సేవలు

- April 18, 2022 , by Maagulf
తక్దీర్ వేదిక ద్వారా సౌదీ పెన్షనర్లకు ప్రత్యేక సేవలు

సౌదీ అరేబియా: తక్దీర్ ప్రోగ్రామ్, లాభాపేక్ష లేని కార్యక్రమం. గత ఏడాది జనవరిలో ఈ కార్యక్రమాన్ని జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్స్యూరెన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా సౌదీ పెన్షనర్లకు ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వేదికగా వీరికి ప్రత్యేక సేవలను అందించడం జరుగుతంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా లబ్ది పొందేందుకు రిటైర్డ్ సౌదీ పురుషులు, మహిళలు (పబ్లిక్, ప్రైవేటు సెక్టార్‌లో పని చేసినవారు) అర్హులు. https://www.tqr.sa వెబ్‌సైట్ ప్రస్తుతానికి అరబిక్‌లోనే అందుబాటులో వుంది. ముందు ముందు మరిన్ని భాషల్లో తీన్ని తీర్చిదిద్దుతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com