ఖురాన్ దహనం: స్వీడిష్ అతివాదుల చర్యను ఖండించిన ఒమన్
- April 19, 2022
మస్కట్: స్వీడన్లో అతివాదులు పవిత్ర ఖురాన్ గ్రాంధాన్ని తగలబెట్టడంపై ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ. ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా స్వీడిష్ అతివాదులు ప్రవర్తించారనీ, ఇది సమాజానికి మంచిది కాదని ఆ ప్రకటనలో పేర్కొంది ఒమన్ మినిస్ట్రీ. అతివాదం, తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఒమన్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







