కేటీఆర్‌కు ట్వీట్‌కు కర్ణాటక సర్కార్ కౌంటర్
- April 19, 2022హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం సెటైర్లు వేసింది. 'హాయ్ కేటీఆర్' అంటూ 11,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల క్లియరెన్స్ డేటా పోస్టు చేసిన కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్, కొన్ని రోజులుగా కర్ణాటకకు వచ్చిన కంపెనీల పెట్టుబడుల వివరాలను ట్విటర్లో కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
ఇటీవల కర్ణాటకలో పరిస్థితులపై కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబడులకు బెంగళూరు కంటే హైదరాబాద్ బెటరంటూ కేటీఆర్ ట్వీట్ చేసి విషయం తెలిసిందే. బెంగళూరులోని కంపెనీలను హైదరాబాద్‌కు కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌కు కర్ణాటక సర్కార్ కౌంటర్ ఇచ్చింది
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్