కేటీఆర్‌కు ట్వీట్‌కు కర్ణాటక సర్కార్ కౌంటర్
- April 19, 2022
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం సెటైర్లు వేసింది. 'హాయ్ కేటీఆర్' అంటూ 11,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల క్లియరెన్స్ డేటా పోస్టు చేసిన కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్, కొన్ని రోజులుగా కర్ణాటకకు వచ్చిన కంపెనీల పెట్టుబడుల వివరాలను ట్విటర్లో కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
ఇటీవల కర్ణాటకలో పరిస్థితులపై కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబడులకు బెంగళూరు కంటే హైదరాబాద్ బెటరంటూ కేటీఆర్ ట్వీట్ చేసి విషయం తెలిసిందే. బెంగళూరులోని కంపెనీలను హైదరాబాద్‌కు కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌కు కర్ణాటక సర్కార్ కౌంటర్ ఇచ్చింది
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







