భారీ బడ్జెట్ తో పీ.వీ.ఆర్ చిత్రం
- June 11, 2015
దేశవ్యాప్తంగా పీవీఆర్ లిమిటెడ్ మల్టీప్లెక్స్ బిజినెస్లో ముందుడుగు లో ఉంటుందని అందరికి తెల్సిన విషయమే.. తాజాగా మరో అడుగు ముందుకేసింది.. రియల్ ఎస్టేట్ ఎదురులేని డీఎల్ఎఫ్కి చెందిన డీటీ సినిమాస్ని రూ.500 కోట్లు పెట్టి పీవీఆర్ లిమిటెడ్ సొంతం చేసుకుందని తాజా వార్త. నిన్న జరిగిన ఈ ఒప్పందంలో డీటీ సినిమాస్ని కైవసం చేసుకున్నట్లుగా పీవీఆర్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ ఒప్పందం తో ఇప్పుడు దేశవ్యాప్తంగా 44 నగరాల్లో 115 మల్టీప్లెక్స్ థియేటర్లలో 506 స్ర్కీన్లకు పీవీఆర్ సినిమాస్ ను అందిస్తుంది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







