అత్యధిక చమురు ధరలు: రెండింతలు కానున్న సౌదీ ఆర్థిక వృద్ధి

- April 20, 2022 , by Maagulf
అత్యధిక చమురు ధరలు: రెండింతలు కానున్న సౌదీ ఆర్థిక వృద్ధి

సౌదీ అరేబియా: పెరుగుతున్న చమురు ధరల కారనంగా సౌదీ ఆర్థిక వృద్ధి రెండింతలు కానుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ ఓ అంచనాకి రావడం జరిగింది. ఐఎంఎఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం సౌదీ ఎకానమీ 7.6 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. నాన్ ఆయిల్ రెవెన్యూస్‌లో కూడా వృద్ధి కనిపించనుందని ఐఎంఎఫ్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com