ముంబైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త విమాన సర్వీసు
- April 21, 2022
యూఏఈ: ఎయిర్ అరేబియా అబుధాబి, క్యాపిటల్ తొలి లో కాస్ట్ క్యారియర్, భారతదేశంలోని ముంబైకి కొత్త విమాన సర్వీసు మే 12 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఇండియాలో ఎయిర్ అరేబియా అబుదాబీకి ఇది ఏడవ డెస్టినేషన్. కాలికట్, చెన్నయ్, జైపూర్, కోచి మరియు తిరువనంతపురం నగరాల తర్వాత ముంబైకి కొత్తగా విమానం నడపనున్నారు. జులై 2020లో ఎయిర్ అరేబియా అబుధాబి ప్రారంభమయ్యాక ఇది 20వ డెస్టినేషన్.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







