డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పిఎఎం అభ్యర్థనకు తిరస్కరణ
- April 22, 2022
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, డొమెస్టిక్ వర్కర్ల ఫీజు పెంపు విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.890 నుంచి 980 కువైటీ దినార్లకు ఫీజుని పెంచాలన్నది ప్రతిపాదనగా వుంది.రిక్రూట్మెంట్ విషయమై రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది. ట్రావెల్ టికె్కట్ మరియు కార్మికుడి పరీక్ష (కార్మికుడి స్వదేశానికి సంబంధించి) కలుపుకుని 890 దినార్లు మించరాదని మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







