అక్రమంగా పొగాకు విక్రయం: వలసదారుడికి 2,000OMR జరిమానా
- April 22, 2022
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ (సిపిఎ) రుస్తాక్, ఇద్దరు వలసదారులకు పొగాకు అక్రమ విక్రయం కేసులో 2,000 ఒమన్ రియాల్స్ జరిమానా విధించడం జరిగింది. సౌత్ అల్ బతినాలో నిందితుల్ని అరెస్టు చేశారు. విలాయత్ ఆఫ్ రుస్తాక్లో కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్టు చేయడం జరిగిందని సిపిఎ పేర్కొంది. తమ దుకాణాల్లో నమిలే పొగాకు, నాన్ స్మోకింగ్ పొగాకును ఉపయోగిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







