బరువు కొలిచే యంత్రం ద్వారా 1Dh కే పాదచారుల బరువు కొలుస్తున్న బిచ్చగాడి అరెస్ట్
- April 22, 2022
దుబాయ్: దుబాయ్ పోలీస్, ఓ బిచ్చగాడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.బరువు కొలిచే యంత్రంతో 1 దిర్హాము వ్యయంతో పాదచారుల బరువు కొలుస్తున్నట్లు నింతుడిపై పోలీసులు అభియోగాలు మోపారు.యాంటీ ఇన్ఫిల్ట్రేటర్స్ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ అదిది మాట్లాడుతూ, అల్ మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్ సాయంతో ఈ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇది కొత్త తరహా బిచ్చమెత్తుకోవడమని ఆయన వివరించారు. ఇలాంటి బిచ్చగాళ్ళని ఎవరైనా గుర్తిస్తే వెంటనే 901 ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







