రోడ్లపై సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400DHS జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధింపు

- April 23, 2022 , by Maagulf
రోడ్లపై సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400DHS జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధింపు

యూఏఈ: రోడ్లపై ఇతర వాహనాలతో సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400 దిర్హాముల జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధించడం జరుగుతుంది. రస్ అల్ ఖైమా పోలీసులు ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాటించడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా స్పందించి, ఆ ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలు కలుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com