డిజి కనెక్ట్‌ లైసెన్సుల్ని వెనక్కి తీసుకున్న టిఆర్‌ఏ

- April 05, 2016 , by Maagulf
డిజి కనెక్ట్‌ లైసెన్సుల్ని వెనక్కి తీసుకున్న టిఆర్‌ఏ

టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ 9టిఆర్‌ఏ) డిజి కనెక్ట్‌ కంపెనీకి సంబంధించి మంజూరు చేసిన టెలి కమ్యూనికేషన్స్‌ లైసెన్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. మార్చ్‌ 31 నుంచి ఇది వర్తిస్తుంది.ఇంటర్నేషనల్‌ టెలి కమ్యూనికేషన్స్‌ సౌకర్యాల కోసం మంజూరు చేసిన ఇండివిడ్యువల్‌ లైసెన్స్‌, వాల్యూ యాడెడ్‌ సర్వీసులకు సంబంధించిన క్లాస్‌ లైసెన్స్‌ రద్దు చేసినట్లు టిఆర్‌ఎస్‌ పత్రికా ప్రకటనలో పేర్కొంది. బహ్రెయిన్‌లో డిజి కనెక్ట్‌ కంపెనీ ఎలాంటి టెలి కమ్యూనికేషన్‌ సర్వీసులను కొనసాగించరాదని టిఆర్‌ఎస్‌ ఏ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com