సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించిన బహ్రెయిన్
- April 25, 2022
బహ్రెయిన్: 35 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను విక్రయించడం, తయారు చేయడం, చలామణి చేయడం, దిగుమతి చేసుకోవడాన్ని నిషేధిస్తూ బహ్రెయిన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని సురక్షించే ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా నిషేధాన్ని విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 35 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు, వైద్య అవసరాల కోసం ఉపయోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు, ఎగుమతులకు ఉపయోగించే బ్యాగులను నిషేధం నుంచి మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







