ఈద్ అల్ ఫితర్ సెలవు: 9 రోజుల బ్రేక్ ప్రకటన

- April 25, 2022 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ సెలవు: 9 రోజుల బ్రేక్ ప్రకటన

యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ - అజ్మన్, ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని పబ్లిక్ సెక్టార్ కోసం సోమవారం ప్రకటించడం జరిగింది. తొమ్మిది రోజుల లాంగ్ బ్రేక్ ఈ ఈద్ సందర్భంగా లభించనుంది. ఆదివారం ఏప్రిల్ 30 నుంచి శుక్రవారం మే 6 వరకు సెలవులు వుంటాయి. అధికారిక వర్కింగ్ అవర్స్ మే 9 సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. శని, ఆదివారాలు కలుపుకుంటే మొత్తం 9 రోజుల సెలవులు వచ్చినట్లయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com