గైడెడ్ వాహనాల నిర్వహణకై పౌరులకు సౌదీ అనుమతి
- April 26, 2022
సౌదీ అరేబియా: సొంత వాహనాలు లేని సౌదీ పౌరులు, గైడెడ్ వెహికిల్ అప్లికేషన్ ద్వారా ప్రయాణీకుల ట్రాన్స్పోర్టేషన్ విభాగంలో పని చేసేందుకు అనుమతిస్తూ సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ వున్నవారు గైడెడ్ వెహికల్ సెక్టార్లో పని చేసేందుకు అర్హులు. ఇతరుల వాహనాల్ని సైతం గైడెడ్ వెహికిల్స్ విభాగంలో నడిపేందుకు సౌదీలకు అనుమతి లభించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







