అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మూసివేత: ప్రయాణీకులు మళ్ళీ బుక్ చేసుకోవాలి
- April 26, 2022
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే మూసివేత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులు తమ విమానాల్ని మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. మే 2022 నుంచి జూన్ 2022 వరకు నార్తరన్ రన్ వే మూసివేయబడుతుంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకునేవారు తిరిగి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ఎయిర్‌లైన్ కాంటాక్ట్ కేంద్రాలు లేదా సిటీ కార్యాలయాల్లో రీ బుక్ చేసుకోవచ్చు. కొన్ని విమానాల్ని షార్జా మరియు అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రీ డైరెక్ట్ చేయబడ్తాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







