330 కార్లను తొలగించిన ఫర్వానియా మునిసిపాలిటీ
- April 26, 2022
కువైట్: ఫర్వానియా మునిసిపాలిటీ బృందం 330కి పైగా నవాహనాల్ని అలాగే భారీ సామాగ్రిని పబ్లిక్ ప్రాంతాలు మరియు స్కూల్ పార్కింగ్ లాట్ల నుంచి తొలగించడం జరిగింది. అండాలుస్, జిలీబ్ అల్ షుయోక్, ఖైతాన్, ఫర్వానియా, ఇసబిల్లియా ప్రాంతాల్లో క్యాంపెయిన్ నిర్వహించారు అధికారులు. రోడ్లపై అడ్డగోలుగా వదిలేసిన వాహనాలతో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. సీజ్ చేసిన వాహనాల్ని మునిసిపాలిటీ కార్ రిజర్వేషన్ ప్రాంతానికి తరలించారు. కార్లు అలాగే, భారీ పరికరాల యజమానులు చట్టపరమైన నిబంధనలకు లోబడి వ్యవహరించాలని అధికారులు స్పస్టం చేశారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







