నాలుగు కొత్త మసీదుల్ని నిర్మించనున్న బహ్రెయిన్
- April 28, 2022
మనామా: సున్నీ ఎండోమెంట్స్ డైరెక్టరేట్, మూడు అవగాహనా ఒప్పందాల్ని డోనర్లతో కుదుర్చుకుంది. నాలుగు మసీదుల్ని సల్మాన్ సిటీలో నిర్మించడం ఈ ఒప్పందాల వెనుక ఉద్దేశ్యం. మొత్తం 12 మసీదుల్ని నిర్మించాలని క్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆలోచన చేయగా, అందులో ఈ నాలుగు మసీదులు తొలి ఫేజ్‌లో వున్నాయి. బహ్రెయిన్ వ్యాప్తంగా మరిన్ని మసీదుల్ని కొత్తగా నిర్మించడం ద్వారా ప్రార్థనలు చేసుకునేందుకు పౌరులు అలాగే నివాసితులకు వీలుగా వుండేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







