వారంలో 1000 విమానాల్ని డిడబ్ల్యుసికి డైవర్ట్ చేయనున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్

- April 28, 2022 , by Maagulf
వారంలో 1000 విమానాల్ని డిడబ్ల్యుసికి డైవర్ట్ చేయనున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్

దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్తరన్ రన్ వే తాత్కాలిక మూసివేత నేపథ్యంలో వారంలో సుమారు 1000 విమానాల్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ విమానాశ్రయానికి రీ-లొకేట్ చేయనున్నారు.మే 9 నుంచి జూన్ 22 వరకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్తరన్ రన్ వే తాత్కాలికంగా మూసివేయబడనుంది.నిర్వహణ పనుల నిమిత్తం ఈ మూసివేతను అమలు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com