పిడుగు కారణంగా ఓ వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు

- April 28, 2022 , by Maagulf
పిడుగు కారణంగా ఓ వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు

ఒమన్: పిడుగు పడిన కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సోహార్‌లో ఈ ఘటన జరిగింది. ఇప్తార్‌కి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి నిలకడగా వుంది. సోహార్ సెకెండరీ స్కూల్ వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన పట్ల కమ్యూనిటీ మెంబర్స్ తీవ్ర దిగ్రభాంతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com