180 కిలోల ఆహార పదార్థాలు ధ్వంసం: ఒమన్
- April 29, 2022
ఒమన్ : సీబ్‌లోని విలాయత్‌లో మస్కట్ మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 180 కిలోల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఆరోగ్య శాఖ నిబంధనలు ఉల్లంఘించిన 28 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. సీబ్‌లోని మస్కట్ మునిసిపాలిటీకి చెందిన ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మొత్తం 1,029 తనిఖీలను నిర్వహించింది. ఇందులో పురుషుల బార్బర్ దుకాణాలతో పాటు మాంసం, స్వీట్లు, గింజలు, ఒమానీ స్వీట్లు విక్రయించే దుకాణాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







