బుహైర్లో వీధి కుక్కలతో ఇబ్బందులు
- April 29, 2022
మనామా: మునిసిపల్ అథారిటీస్, 33 వీధి కుక్కలను పట్టుకుని, వాటిని స్టెరిలైజ్ చేశారు. బుహైర్ ప్రాంతంలో వచ్చిన పలు ఫిర్యాదులు వచ్చిన మేరకు ఈ చర్యలు చేపట్టారు. అనూహ్యంగా పెరిగిన కుక్కల సంఖ్య నేపథ్యంలో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఫిర్యాదు అందగానే అథారిటీస్ స్పందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 38099994 నెంబరు ద్వారా వాట్సాప్లో సమాచారం ఇవ్వవచ్చు. అలాగే హాట్ లైన్ నెంబర్ 17155363 నెంబరుకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







