బహ్రెయిన్ లో జీరో ‘హెపటైటిస్' కేసులు
- April 30, 2022
బహ్రెయిన్: ఇప్పటివరకు హెపటైటిస్ కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని బహ్రెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యూరప్, ఉత్తర అమెరికాలో 16 ఏళ్లలోపు పిల్లలలో హెపటైటిస్ వ్యాప్తి భయాందోళనలు కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూరప్, యుఎస్‌లో హెపటైటిస్ వ్యాప్తికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని శిశువైద్యులు, అంటు వ్యాధి నిపుణులు, ఇతర వైద్య నిపుణులతో పంచుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







