ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్న షేక్ మొహమ్మద్, ఒమన్ సుల్తాన్
- April 30, 2022
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఒమన్‌కు చెందిన సుల్తాన్ హైతం బిన్ తారిక్ బిన్ తైమూర్ అల్ సయీద్ లు పరస్పరం ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు పురోగతి లభించాలని ఒమన్ సుల్తాన్‌కు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యూఏఈ ప్రజలకు మరింత అభివృద్ధి, శ్రేయస్సును అల్లా ప్రసాదించాలని షేక్ ఖలీఫా, షేక్ మొహమ్మద్‌లకు ఒమన్ సుల్తాన్ తన శుభాకాంక్షలను తెలియజేశారు. యూఏఈ, ఒమన్‌లోని సోదర ప్రజలకు నిరంతర పురోగతి, సంక్షేమం, శ్రేయస్సు కోసం ఇద్దరు నాయకులు అల్లాను ప్రార్థించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







