1,000 మంది ఖైదీలను విడుదల చేసిన ఒమన్
- May 04, 2022
ఒమన్: జైలులో ఉన్న వారిని విడిపించేందుకు ఉద్దేశించిన ‘ఫక్ కుర్బా’ చొరవతో రమదాన్ మాసంలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ఖైదీలను విడుదలయ్యారు. మస్కట్ గవర్నరేట్ నుండి అత్యధిక సంఖ్యలో 196 మంది ఖైదీలు కాగా.. ఉత్తర అల్ బతినా నుండి 190 మంది, దక్షిణ అల్ షర్కియా నుండి 148 మంది ఖైదీలను విడుదల చేశారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







