మద్యం తయారీ యూనిట్లు, 2 డెలివరీ వాహనాలు సీజ్
- May 08, 2022
కువైట్: మహబౌలా ప్రాంతంలో అహ్మదీ సెక్యూరిటీ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మద్యం తయారీకి సంబంధించిన 5 ఫ్యాక్టరీలను, పంపిణీ చేస్తున్న 2 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 13 మంది వీధి వ్యాపారులను, 4 మందిని కూడా అధికారులు అరెస్టు చేశారు. డెలివరీ వాహనాలకు సంబంధించి 16 ఉల్లంఘనలను కూడా నమోదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్









