డా.గజల్ శ్రీనివాస్ కు రాష్ట్రీయ గౌరవ పురస్కారం
- May 08, 2022
ఉత్తరప్రదేశ్: అజాదీక అమృతోత్సవ సంధర్భంగా " ఏక్ షామ్ రాష్ట్ర కె నామ్" దేశభక్తి కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి దేవీ మేళా కాదంబరి రంగ్ మంచ్ వేదికపై 9 మే 2022 న సాయంత్రం 7 గంటలకు జరిగే ఉత్సవంలో ప్రఖ్యాత గజల్ గాయకుడు , ముమ్మారు గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన డా.గజల్ శ్రీనివాస్ ను రాష్ట్రీయ గౌరవ పురస్కారం తో సత్కరించనున్నామని, అలాగే స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలప్రతినిధులు
జనాబ్ ఆష్ఫాక్ ఉల్లా ఖాన్ (షహీద్ ఆష్ఫాక్ ఉల్లా ఖాన్),విశాల్ (హహీద్ శుక్ దేవ్) విలాస్ రావ్ రాజ్ గురు ( షహీద్ రాజ్ గురు)శ్రీ జగదీష్ నారాయణ భట్ ( షహీద్ వీరనారి దుర్గా భాయ్) విధ్యార్ధి ధర్మేంద్ర ( షహీద్ విద్యార్థి కృష్ణ కుమార్) అనిల్ కుమార్ గుప్త ( షహీద్ సీతారామ్ గుప్త) దీపక్ దూబే ( షహీద్ జమునా ప్రసాద్ త్రిపాఠీ, రాజ్ త్రిపాఠీ , సంచాలకులు, షహీద్ మేళా, రాహుల్ ఇంక్విలాబ్, పత్రికా సంపాదకులు మొదలగువారిని సత్కరించనున్నామని కార్యక్రమ నిర్వాహకులు అమిత్ అగర్వాల్, రాహుల్ దూబే లు పత్రికా ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!







