కువైట్ లో ఇండియన్ మీడియా ఫోరం ఏర్పాటు
- May 09, 2022
కువైట్ సిటీ: కువైట్ లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా వారందరూ ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్ ని కలిసి ఇండియన్ మీడియా ఫోరంని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇండియన్ మీడియా ఫోరం లోగో ను అంబాసిడర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ప్రాంతాలకతీతంగా ఫోరంనీ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇండియన్ మీడియా ఫోరం అధ్యక్షులు గా చైతాలి రాయ్,జనరల్ సెక్రెటరీగా సునొజ్ నంబియార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా అభిలాష గొడిశాల,అనిల్ అలెక్స్, పాల్ ఫ్రాన్సిస్, రెజి భాస్కరన్, సుజిత్ ఎంపికయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







