అరామ్కో షేర్ 46.10 సౌదీ రియాల్స్, అత్యధిక ధర ఇదే.!
- May 09, 2022
సౌదీ అరేబియా: అరామ్కో షేర్ చరిత్రలోనే అత్యధిక షేర్ ధరను సొంతం చేసుుకుంది. 46.10 సౌదీ రియాల్స్ పలికింది. 7 మిలియన్ పైగా షేర్లున్న సౌదీ అరామ్కో షేర్ ధర 3 శాతం పెరుగుదల నమోదు చేసింది. షేర్ ధర పెరుగడంతో అరామ్కో మార్కెట్ విలువ 8.96 ట్రిలియన్ సౌదీ రియాల్స్ అయ్యింది. దీని విలువ 2.39 ట్రిలియన్ డాలర్లు. కాగా, నార్త్ వెస్ట్ యూరోప్ కోసం క్రూడ్ ఆయిల్ ధరను ఆరామ్కో 2.10 డాలర్లుగా (బ్యారెల్) జూన్ నెలకి ఖరారు చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







