గ్యాస్ సిలెండర్ల దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- May 09, 2022
మనామా: ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టరేట్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్, ఇద్దరు ఆసియా జాతీయుల్ని సిలెండర్ల దొంగతనం కేసులో అరెస్టు చేయడం జరిగింది. వీరి నుంచి దొంగిలించిన వాహనాల్ని సౌతి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 20కి పైగా కేసుల్లో నేర చరిత్ర కలిగి వున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







