జూన్ 1 నుండి ప్రీమియం బుకింగ్లు: దుబాయ్ ఎమిరేట్స్
- May 10, 2022
దుబాయ్: దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రీమియం ఎకానమీ ఆఫర్ను ఆవిష్కరించింది. జూన్ 1, 2022 నుండి క్యాబిన్ సీట్లను బుకింగ్ లను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. నాలుగవ తరగతి ఎమిరేట్స్ A380లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్ ప్రధాన డెక్ ముందు భాగంలో 56 సీట్లు 2-4-2 కాన్ఫిగరేషన్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఎమిరేట్స్ బోయింగ్ 777లో బిజినెస్, ఎకానమీ మధ్య ప్రత్యేక క్యాబిన్ విభాగంలో 24 వరకు ప్రీమియం ఎకానమీ సీట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







