పర్యాటకులకు 2023లో అందుబాటులోకి రానున్న సౌదీ రెడ్ సీ ప్రాజెక్ట్
- May 11, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా రెడ్ సీ ప్రాజెక్ట్, 2023 ప్రారంభంలో సందర్శకులకు స్వాగతం పలకనుంది. 28,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ టూరిజం మెగా ప్రాజెక్టుని చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఎయిర్ పోర్టు కూడా అందుబాటులోకి రానుంది. ప్రతి యేడాదీ లక్షల సంఖ్యలో మక్కా మరియు మదీనాలను సందర్శించే ముస్లింలకు ఈ కొత్త ప్రాజెక్టు పర్యాటక పరంగా మరింత ఆకర్షణీయం కానుంది.
తాజా వార్తలు
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం







