ఒమన్‌లో ‘ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్’
- May 13, 2022
మస్కట్: ఆదివారం నుంచి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సివిల్ సర్వీస్ చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలను వర్తింపజేసే రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని అన్ని యూనిట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్‌లో భాగంగా హాజరు, బయలుదేరే సమయాలను నిర్వహించడానికి సుప్రీం ఆదేశాలను అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ఆదివారం నుండి ప్రారంభించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యోగులు రోజుకు వరుసగా 7 గంటలు పని చేయనున్నారు. ఉద్యోగి హాజరు, నిష్క్రమణ సమయం 7:30 am -4:30 pm మధ్య లెక్కించబడుతుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







