యూఏఈ అధ్యక్షుడికి సంతాపం తెలిపిన అమీర్
- May 16, 2022
అబుదాబి: అబూదాబిలోని ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్ లో దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. అమీర్, అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం కూడా అల్ నహ్యాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మరణించిన దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆత్మకు శాంతి చేకూరాలని, స్వర్గంలో శాంతిని పొందాలని అల్లాను ప్రార్థించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









