లేడీ రోబో న్యూడ్ షో: ఏంటిదంతా పబ్లిసిటీ కోసమే.!
- May 16, 2022
బ్రిటీష్ భామ అమీజాక్సన్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో 2.0’లో లేడీ రోబోగా మెరిసింది.
ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. అంతకు ముందే హిందీలో ఒకటీ అరా సినిమాల్లో నటించిందనుకోండి అమీజాక్సన్. ఓవరాల్‌గా పాపకి సినిమా హిస్టరీ తక్కువే కానీ, సోషల్ మీడియా స్టంట్ల హిస్టరీ చాలా చాలా ఎక్కువే. ఆ మధ్య బోయ్ ఫ్రెండ్‌తో లివింగ్ రిలేషన్ షిప్ యవ్వారం నడిపి, పెళ్లి కాకుండానే ఓ బిడ్డకి తల్లయ్యింది ఈ అందాల భామ.
ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నా.. కారణం తెలీదు కానీ, ఇప్పటికీ పెళ్లి అయితే చేసుకోలేదు. కానీ, తల్లిగా బిడ్డతో అబ్బో తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ పాప సోషల్ మీడియాలో చేసిన అందాల రచ్చ అంతా ఇంతా కాదు మరి.
ఇకపోతే, తాజాగా అమీజాక్సన్ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. మసాజ్ సెంటర్లో మసాజ్ చేయించుకుంటున్న ఫోటో అది. అందులో ఏముందంటారా.? అవును అందులో ఏమీ లేదు. అదేనండీ.. న్యూడ్ ఫోటో అది. అయితే అమీజాక్సన్ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడిందనుకోండి. అలాంటప్పుడు ఏం తప్పులేదులే అనుకుంటారా.?
కానీ ఈ ఫోటోనే ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ఎంత అవకాశాలు రాకపోతే మాత్రం మరీ ఇంతలా దిగజారిపోతావా.? అంటూ నెటిజన్లు అమీ జాక్సన్‌ని తిట్టి పోస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







