లేడీ రోబో న్యూడ్ షో: ఏంటిదంతా పబ్లిసిటీ కోసమే.!
- May 16, 2022బ్రిటీష్ భామ అమీజాక్సన్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో 2.0’లో లేడీ రోబోగా మెరిసింది.
ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. అంతకు ముందే హిందీలో ఒకటీ అరా సినిమాల్లో నటించిందనుకోండి అమీజాక్సన్. ఓవరాల్‌గా పాపకి సినిమా హిస్టరీ తక్కువే కానీ, సోషల్ మీడియా స్టంట్ల హిస్టరీ చాలా చాలా ఎక్కువే. ఆ మధ్య బోయ్ ఫ్రెండ్‌తో లివింగ్ రిలేషన్ షిప్ యవ్వారం నడిపి, పెళ్లి కాకుండానే ఓ బిడ్డకి తల్లయ్యింది ఈ అందాల భామ.
ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నా.. కారణం తెలీదు కానీ, ఇప్పటికీ పెళ్లి అయితే చేసుకోలేదు. కానీ, తల్లిగా బిడ్డతో అబ్బో తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ పాప సోషల్ మీడియాలో చేసిన అందాల రచ్చ అంతా ఇంతా కాదు మరి.
ఇకపోతే, తాజాగా అమీజాక్సన్ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. మసాజ్ సెంటర్లో మసాజ్ చేయించుకుంటున్న ఫోటో అది. అందులో ఏముందంటారా.? అవును అందులో ఏమీ లేదు. అదేనండీ.. న్యూడ్ ఫోటో అది. అయితే అమీజాక్సన్ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడిందనుకోండి. అలాంటప్పుడు ఏం తప్పులేదులే అనుకుంటారా.?
కానీ ఈ ఫోటోనే ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ఎంత అవకాశాలు రాకపోతే మాత్రం మరీ ఇంతలా దిగజారిపోతావా.? అంటూ నెటిజన్లు అమీ జాక్సన్‌ని తిట్టి పోస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్