పలువురు ఈయూ అధికారులు సెజాద్ సందర్శన

- May 16, 2022 , by Maagulf
పలువురు ఈయూ అధికారులు సెజాద్ సందర్శన

మస్కట్: పలువురు రాయబారులు, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ప్రతినిథులు స్పెషల్ ఎకనమిక్ జోన్ దుక్మ్ (సెజాద్)ని సందర్శించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిథుల బృందం సెజాద్ సందర్శించింది. ఈ ప్రాంతంలో అందుతున్న ఇన్సెంటివ్స్, అందుబాటులో వున్న పెట్టుబడి అవకాశాలు, ప్రత్యేక సౌకర్యాలు వంటివాటిపై అతిథులకు వివరించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com