పని నుంచి మినహాయింపు పొందేవారికి ఎక్సలెంట్ అవార్డ్ లేదు
- May 18, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మెడికల్ రిపోర్టులు లేదా వేరే ఇతర కారణాల వల్ల తగ్గింపు పని వేళలు పొందిన ఉద్యోగులకు ఎక్సలెంట్ వర్క్ రివార్డ్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎక్సలెంట్ రివార్డ్ పేమెంట్‌కి సంబంధించి సంబంధిత లీగల్ డిపార్టుమెంట్ నిర్ణయాల ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగి, సామర్థ్య పత్రాన్ని, వాస్తవమైన అద్భుత ర్యాంక్ పొంది వుంటేనే ఈ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఏ కారణాల వల్ల అయినా వర్క్ అవర్స్ మినహాయింపు పొందితే, వారికి ఈ కేటగిరీలో ఎంపిక చేసి, రివార్డు ఇవ్వడం జరగదు.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







