దావోస్ పర్యటనలో భాగంగా జురిచ్ చేరిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్
- May 19, 2022
జురిచ్: పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జురిచ్ చేరుకున్నారు.దావోస్ పర్యటన కోసం ఆయన గురువారం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు.రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలను ప్రపంచస్థాయి వేదికగా వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పాల్గొననున్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, అధికారుల బృందం జురిచ్ చేరుకున్నారు.అక్కడ నుంచి దావోస్ చేరుకుంటారు.మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెంట ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ , తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







