కువైట్ 13వ మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలు ప్రారంభం
- May 21, 2022
కువైట్: కువైట్ 13వ మునిసిపల్ ఎని్నకలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో ఒకరు మహిళ వున్నారు. ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 76 స్కూళ్ళలో 443 కమిటీలను డిస్ట్రిబ్యూట్ చేయగా, వాటిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎనిమిది ఎలక్ట్రోలర్ నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలు ఇవి. 1930లో కువైట్ మునిసిపాలిటీ ఏర్పాటయ్యింది. మునిసిపల్ కౌన్సిల్ ప్రతినిథుల్ని కువైట్ ప్రజలు ఎన్నుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







