భారత్ నుంచి తెచ్చుకున్న వాటి వివరాల్ని ప్రకటించిన నేషనల్ మ్యూజియం
- May 21, 2022
మస్కట్: నేషనల్ మ్యూజియం, భారతదేశం నుంచి తీసుకొచ్చిన వాటి వివరాల్ని ప్రకటించింది. హిస్టరీ ఆఫ్ ది సీజర్స్ అనే బుక్‌లో పూర్తి వివరాల్ని పొందుపరిచారు. ఒమన్ మరియు జంజిబార్ హిస్టరీ, భారత సంస్థానాల గురించిన డాక్యుమెంట్ వీటిల్లో వున్నాయి. బ్రిటిష్ కళాకారుడు థామస్ డేనియల్ 1229ఉ1814లో వేసిన అల్ మిరాని క్యాజిల్ పెయింటింగ్‌ని మస్కట్‌లో ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







