పని ప్రదేశంలో ప్రమాదం: ఇద్దరు కార్మికుల్ని రక్షించిన రెస్క్యూ బృందాలు
- May 21, 2022
మస్కట్: సెర్చ్ మరియు రెస్క్యూ బృందాలు ఇద్దరు కార్మికుల్ని రక్షించాయి. మట్టిపెళ్ళలు విరిగిపడటంతో కార్మికులు వాటిల్లో కూరుకుపోగా, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంటు సకాలంలో స్పందించి ప్రాణ నష్టాన్ని నివారించింది. సీబ్లోని అల్ ఖౌద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ఇలాంటి ప్రమాదాల్ని నివారించవచ్చునని సిడిఎఎ సూచించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







